మీ ఆఫ్రికన్ పూర్వీకులను కనుగొనండి
ఆఫ్రికన్ రికార్డులు, వంశవృక్షాలు, సమాధుల వివరాలు మరియు మౌఖిక చరిత్రల్లో పేర్ల కోసం శోధించండి.

మిమ్మల్ని మీ పూర్వీకులతో అనుసంధానించే వంశవృక్షాన్ని రూపొందించండి
మీ వంశవృక్షాన్ని ఇతరులతో పంచుకోండి.
మా సులభమైన డిజైన్ సాధనాన్ని ఉపయోగించి అందమైన వంశవృక్షాన్ని రూపొందించుకోండి; దీనిని మీరు ముద్రించుకోవచ్చు లేదా మీ ప్రియమైన వారికి పంపవచ్చు.
రూపొందించడం ప్రారంభించండి

మీకు తెలిసిన సమాచారాన్ని మీ వంశవృక్షానికి జోడించండి.
మీరు సమాచారాన్ని జోడించే కొద్దీ, మీ వంశవృక్షాన్ని మరింతగా విస్తరించుకోవడంలో సహాయపడటానికి FamilySearch పూర్వీకుల సంబంధాల కోసం వెతుకుతుంది.
మీ వంశవృక్షంతో ప్రారంభించండిFamilySearch గురించి
FamilySearch 100 సంవత్సరాలకు పైగా కుటుంబాలను అనుసంధానిస్తోంది.
13.2బి
601వే
6,614
5.7బి
32.5మి
1.7బి
FamilySearch ఒక లాభాపేక్షలేని సంస్థ.
గతించిన, ప్రస్తుతం జీవిస్తున్న మరియు భవిష్యత్తులో రాబోయే తరాల కుటుంబ సభ్యులను కనుగొనడానికి, వారి వివరాలను సేకరించడానికి, వారితో అనుబంధం ఏర్పరచుకోవడానికి FamilySearch ప్రజలకు సహాయపడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ రోజే FamilySearchతో ప్రారంభించండి
మీ కుటుంబ చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి FamilySearch అనేక మార్గాలను అందిస్తుంది. అన్ని ప్రయోజనాలను పొందడానికి ఉచిత ఖాతాను సృష్టించండి.
ఒక ఖాతాను సృష్టించండిలేదా, మీకు ఇప్పటికే ఖాతా ఉంటే సైన్ ఇన్ చేయండి.