మీ ఇంటిపేరు అర్థాన్ని మరియు మూలాన్ని కనుగొనండి.
మీ ఇంటిపేరు మీ వారసత్వం గురించి ఆవిష్కరణలను వెల్లడించగలదు.
ఇంటి పేరు అంటే ఏమిటి?
ఇంటిపేరు అనేది, దీనిని చివరి పేరు, కుటుంబ పేరు అని కూడా అంటుంటారు, సాధారణంగా ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతూ వస్తుంది. ఇంటిపేర్లు ఒక వ్యక్తి వంశపారంపర్యత, సాంస్కృతిక నేపథ్యం లేదా భౌగోళిక మూలం గురించి అంతర్దృష్టులను అందించగలవు.

దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
FamilySearchలో ప్రతిదీ ఉచితం. ఖాతాను తెరవడం ద్వారా మరింత అద్భుతమైన అనుభవాన్ని పొందండి— వంశవృక్షాన్ని తయారు చేయండి, మీ మూలాల కోసం శోధించండి, అలాగే తీపి జ్ఞాపకాలను భద్రపరచుకోండి.
ఇంటిపేరుకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు
FamilySearchలో మరింత కనుగొనండి
మీరు మరింత కుటుంబ చరిత్రకు సంబంధించిన విషయాలను కనుగొనడంలో సహాయపడటానికి మేము ఉచిత మార్గదర్శకత్వం మరియు వనరులను అందిస్తాము.
పూర్వీకుల కోసం శోధించండి
రికార్డులు కొత్త వివరాలను వెలికితీసి, మీ కుటుంబ కథలోని ఖాళీలను పూరించగలవు.
వంశవృక్షాన్ని రూపొందించండి
మీకు తెలిసిన వాటిని మీ వృక్షానికి జోడించండి, ఆపై ఈ ప్రక్రియలో మరిన్నింటిని కనుగొనడంలో మేము మీకు సహాయం చేస్తాము.
వంశావళి సహాయం పొందండి
మీరు ఒంటరిగా లేరు. మేము వ్యక్తిగతంగా మరియు ఆన్‌లైన్‌లో మార్గదర్శకత్వం మరియు వనరులను అందిస్తాము.
FamilySearch యాక్సెస్ చేయండి
మీ వారసత్వాన్ని అన్వేషించడానికి, పూర్వీకులను కనుగొనడానికి మరియు మీ కుటుంబ గొప్ప చరిత్రతో అనుసంధానం కావడానికి FamilySearch మీకు సహాయపడుతుంది.