ఆవిష్కరణలు చేయండి
మీ కుటుంబం గురించి మా వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలుసుకోవడానికి ఈ అనుభవాలను ప్రయత్నించండి.
శీఘ్ర శోధన
ఒక పూర్వీకుడిని లేదా కుటుంబ సభ్యుడిని ఎంచుకోండి. ఆ తర్వాత, శోధన ఫారమ్‌లో వారి సమాచారాన్ని మీకు సాధ్యమైనంత వరకు పూరించండి. శోధన ఫలితాలలో మా చారిత్రక రికార్డులు, జ్ఞాపకాలు, వంశవృక్షం మరియు ఇంటిపేర్ల డేటాబేస్‌ల నుండి లభించే సరిపోలికలు ఉంటాయి.
చిట్కా: కొన్ని ఫారమ్ ఖాళీలలో ఏమి నమోదు చేయాలో తెలియడం లేదా? మీకు తోచిన ఉత్తమమైన అంచనాను చెప్పండి లేదా ఖాళీగా వదిలేయండి.
ఇంటిపేరు శోధనను ప్రయత్నించండి
మీ ఇంటి పేరు యొక్క అర్థం మరియు మూలాన్ని తెలుసుకోవడానికి దానిని నమోదు చేయండి. మీరు ఎవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలపై మీ ఇంటిపేరు మీకు ఆధారాలను అందించగలదు.
డిఎన్‌ఎ పరీక్షను పరిగణించండి
మీ కుటుంబానికి సంబంధించి, ఇతర మార్గాల్లో సులభంగా కనుగొనలేని సమాచారాన్ని డిఎన్‌ఎ పరీక్షఅందించగలదు. ఇది ఒక గొట్టంలో ఉమ్మి వేయడం లేదా బుగ్గ లోపలి భాగంలో దూది పుల్లతో రుద్దడం అంత సులభం. ఈ ఫలితాలు మీ పూర్వీకుల స్వస్థలాలను వెల్లడించగలవు. అవి మీ కుటుంబ చరిత్రలోని కొంత భాగం తెలిసి ఉండే దూరపు బంధువులను కూడా మీకు పరిచయం చేయగలవు.