మీ కుటుంబాన్ని కనుగొనండి. మిమ్మల్ని మీరు కనుగొనండి.
మీ కంటే ముందు జీవించిన వారి జీవితాలను అన్వేషించడం ద్వారా మీ కుటుంబ చరిత్రకు జీవం పోయండి.
మీ కుటుంబ కథను తెలుసుకోవడం ప్రారంభించండి.
FamilySearchలో నిర్దిష్ట పూర్వీకుల కోసం శోధించండి. మీరు ఊహించిన సమాచారం అయినా సరిపోతుంది.
చారిత్రక రికార్డుల ద్వారా మీ కుటుంబ చరిత్రను ఆవిష్కరించండి.
మా వద్ద ఉన్న కోట్లాది రికార్డుల సేకరణతో, మీరు మీ పూర్వీకుల చరిత్రను క్రమంగా తెలుసుకుని, వారి కథలకు జీవం పోయవచ్చు.

ఈ ఛాయాచిత్రాలలో ఉన్న వ్యక్తులు నమూనాలు మాత్రమే; వారు పేర్లు పేర్కొనబడిన వ్యక్తులు కారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉమ్మడి వంశవృక్షంలో మీ కుటుంబాన్ని కనుగొనండి.
మా వృక్షములో వంద కోట్లకు పైగా ప్రత్యేకమైన ప్రొఫైల్‌లు ఉన్నాయి మరియు పెరుగుతున్నాయి. మీ పూర్వీకుల గురించి ఇతరులు ఏమి పంచుకున్నారో చూడండి.
లాభాపేక్షలేనిది మరియు ఉచితం.
FamilySearch అనేది ప్రతి ఒక్కరూ తమ కుటుంబ చరిత్రను తెలుసుకునేందుకు సహాయపడటానికి అంకితమైన లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ.
